దేవుని చిత్తం తెలుసుకో…!
దేవుని చిత్తములేకుండా కుక్క కూడా పుట్టదు అని నా అభిప్రాయం.అలాంటిది మనిషి మీద దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఎలా ఉండాలి? ఇది నా ప్రశ్న. కొంతమంది మేము దేనికి ఉపయోగకరముగా లేము అని నిరుత్సాహపడుతుంటారు. కొంతమంది వారి జీవితములో ఎదురైన పరిస్థితులు చూసి, సమస్తము కోల్పోయినట్లు భాదపడుతుంటారు. మనం ఎన్ని విధాలుగా ఆలోచించినా దేవునికి మనపైన తన చిత్తం తన ప్రణాళిక ప్రత్యేకముగానే ఉంటుంది. మనం అది తెలుసుకొని దేవునిపై ఆధారపడితే మన జీవితంలో గొప్ప […]