November 7, 2016
siyonu sandesham october 2016
నినునననున దర శంచే దేవ్ుడు
తన్ యెడల యదార్ధ హృదయము గల వారిని బలప్ర్చనట్కు యెహోవా కన్నదృష్ిి లోకమింతట్ సించార్ము జేయుచనన్ుద . 2 ద న్ 16:9.
దేవుని దృష్ిి సిసి(CC) క మ రా కింట్ట శకిువింతమ ైన్ద . అద అనిుట్టని ప్రిశ్ోధ ించగల సామర్ుయిం గలద . మన్ము చాలా సార్ుల దేవుని యొకక కన్నదృష్ిిని మర్చి పాప్ము చేసూు న్న్ను ఎవర్ు చూసాుర్ని అన్నకుింట్ాము. కష్టిములలో ఉన్ప్ుపడు న్న్ను ఎవర్ు చూడడిం లేదన్నకుింట్ాము. పిరయమ ైన్ దేవుని బిడాి నిన్ను చూసర కన్నులు, నీ ప్రతి ప్రిసిితిని గమనిసనునాుయని నీవు న్మమగలవా?
దేవునికి సమసుమున్న తెలుసన, నీవు ఏ సిితిలో ఉనాువో దేవునికి తెలుసన. నీకున్ు రోగము, నీకున్ు ఆరిధక ఇబబిందనలు, నిర్ుదయయగిం, నీ హృదయింలో ఉన్ు గాయములనిుయు ఆయన్కు తెలుసన. నీవు ఆయన్న్న గూరిు ఒకక క్షణిం ఆలోచిించి ఆయన్ వెైప్ు చూసరు తప్పకుిండ ఆయన్ సహాయిం నీకు లభిసనుిందని న్మమగలవా?
దీనిని నీవు న్మిమన్ట్లతే ముిందనగా నీకు నాకున్ు ప్రతి సమసయలోన్న, ఎనను తప్ుపలు మన్ము చేసియుింట్ాము. వాట్టని వేరొకరిప ై మోప్వదను. నీ సమసయలకు ఇతర్ులు కార్ణిం కాకూడదన, దేవుడు అసలే కార్ణిం కాకూడదన. ముిందనగా హృదయింలో దేవుని ప్ట్ల యధార్ధత లేదన కాబట్టి మన్కు సమాధాన్ిం దూర్మ ైన్ద . దీనిని గమనిించాలి?
దేవుని యిందన న్మిమకయుించనట్కు బదనలు మన్నష్టరయల మీద న్మమకిం న్మమకిం ప ించనకుింట్ాము. మన్నష్టరయలన్న న్ముమచనన్ుింత కాలిం మన్కు సమసయలు తప్పవు. ప్రతి విశ్ావసి నేర్ుుకొన్వలసిన్ మొదట్ట పాఠిం ఏమన్గ – దేవుని యొకక ఆలోచన్లన్న అన్నసరిించి న్డుచనకొన్నట్ నేర్ుుకటవాలి, దీనిని అన్నసరిించక ఈ లోకిం న్శించిన్ద , మరి మన్ సింగతి ఏమిట్ట?
అయ్యయ నేడు యువతి యువకులకు ఘోర్ప్రమాదాలు జర్ుగుట్కు కార్ణిం? దేవుని మాట్ విన్క పోవడమే. భారాయభర్ులు మధయ సమసయలు ఎిందనకు? దేవుని ఆలోచన్ చొప్ుపన్ ఇింట్టని కట్లికొన్క తమ సవింత ఆలోచన్ల వలన్ ప్తన్మ ైపోవుచననాుర్ు. నీ జీవితానిు దేవుని యొకక మాట్ మాతరమే నిరిమించగలదన కాని, లోకములోని ఏ వసనువు కూడా నిరిమించలేవు. దేవుడు ప్రతి ద న్ిం తన్ వాకయింతో మన్లన్న దరిశించాలని కటర్ుతరనాుడు. “ నీకు ఉప్దేశము చేస దన్న, నీవు న్డువవలసిన్ మార్గమున్న నీకు బోధ ించెదన్న . నీ మీద దృష్ిియుించి నీకు ఆలోచన్ చెప పదన్న. బుద ు జాున్ము లేని గుఱ్ఱము వలెనెైన్న్న, కించర్ గాడిద వలె నెైన్న్న మీర్ు ఉిండకుడి” కరర్ున్లు 32:8.