Siyonu Sandesham Mar 2016

March 10, 2016

Siyonu Sandesham Mar 2016

ప్రియ చదువరి! వినడానికి ఆశ్చర్యంగా అనిప్రసుత ంది కదా? కాని, ఇది వాసత వంగా
2000 సం||ల కిరందట జరిగింది. యేసు ప్ిభువు ఈ లోకమునకు నరావతారిగ
వచ్చచనప్ుుడు, తన ప్నిలో పాలిభాగసుత లుగా ఉండుటకు, ఆ ప్నిని కొనసాగించుటకు
12 మందిని ప్రలిచ్చ ఏర్ుర్చుకున్ాాడు.“
ఆ దినములయందు ఆయన పాి ర్ధన చేయుటకు కొండకు వెళ్లి దేవుని
పాి రిధంచుటయందు రాత్రి గడిప్ెను. ఉదయమ ైనప్ుుడు ఆయన తన శిష్యయలను ప్రలిచ్చ,
వారిలో ప్ండ్ిండు మందిని ఏర్ుర్చ్చ, వారికి అపో సత లులని ప్ేర్ు ప్ెటటెను.వీరెవర్నగా
ఆయన ఎవరికి ప్ేతయర్ను మార్ు ప్ేర్ు ప్ెటటెన్ో ఆ సీమోను, అతని సహో దర్ుడ్ైన
అంద్ియ,యాకోబు, యోహాను, ఫరలిప్ుు, బర్తలోమయ, మతత య, తోమా, అలఫయ
కుమార్ుడ్ైన యాకోబు, జేలోతే అనబడిన సీమోను, యాకోబు సహో దర్ుడ్ైన యూదా,
దరిహియగు ఇసకరియోతయ యూదా అనువార్ు” (లూకా 6:14-16).

వీరిని ఏర్ుర్చుటకు యేసు రాతింత పాి ర్ధనలో గడిప్రనటలి వాకయము త్లియజేయుచునాది.
యేసు తన ప్రిచర్యలో 3 1/2 సం||లు శిష్యయలను, తాను వెళ్ళు ప్ిత్ర సథలమునకు
వారిని తీసుకొని వెళ్ళుడు. వారి యెదుట సూచక కిరయలను, మహతాకర్యములను
జరిగించాడు. నమమకమ ైన వార్ని వారికి ప్నులను అప్ుగించాడు, వారిలో యూదాకు
డబుు సంచ్చ బాధ్యత అప్ుగించాడు. యేసు దాారా ప్రలువబడాా డు, ఏర్ుర్చబడాా డు
కాని, యేసున్ే అప్ుగించ్చ తన జీవితానిా తాన్ే న్ాశ్నం చేసుకున్ాాడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *