siyonu sandesham june 2016

November 7, 2016

siyonu sandesham june 2016

ఓటమి ప్రఠములు నేరుెట కొరకే!
LEARN FROM FAILURE
“ఆశరుముగ అనిపిసుునాది కద్ూ! క్వని, ఇది వవసువము. అనేకమంది గొపపవవరు, నాయకులు, రవజులు, ఇత్రులు ఒడింపు వలన చకుని ప్వఠములు నేరుచకునాారు.
“Everything I touch goes sour! Nobody will ever believe me again.”
Have you everfelt like the youngman who spoke these words?
“ నేను తాక్ిన పోతి ఒకుటట చెద్ు! ఎపపటటల నా మీద్ ఎవరిక్ి నమీకం లేద్ు.”
ఈ యవనసుుడు త్లంచి నిరుతాసహపడినటటా, నీలో కూడ అలాంటట నిరుతాసహము కలిగిందా? ఇక ఎవారు ననుా నమీరు, నా జీవిత్మే ఒడింపు జీవిత్మని దిగులు పడుత్తనాావవ?
పోతి ఒకురు ఎదయ ఒక సమయములో ఒకసవరి లేదా మరియొకసవరి నేను ఫలానవిషయములో పూరిుగవ ఓడిప్రయానని భావిసవురు. చాలామంది ఓటమి అనే భ్యము దాారవ వవరిని వవరు నాశనమునకు గురిచేసుకుంటారు. భ్యముతో కూడిన ఒడింపు, ఒక వుక్ిు దాని నుండి బయటకు వచేచ పోయత్ాము చేయకముందే నిరుతాసహపరచివేసుుంది.
ఎంద్ుకు ఓటమి అనేది మనలను భ్యమునకు గురి చేసుుంది? క్వరణము ఇపుపడు ఇత్రులు ఏమనుకుంటారో? వవరు ఏమంటారో? ఇక నా జీవిత్ం వృదా అయప్రయంద్ని భావిసవురు. ఎదయ ఒకటో ఒరియొక త్పిపద్ము చేయడమునుబటటి ఇక ఓడిప్రయాను క్వబటటి నాకు అవమానము కలిగినద్ని భావిసవుము.
ఎంత్మంది వవరి జీవిత్ములో అనిా విషయములలో విజ్యవంత్తలు (Successful) అయాురు? ఒకురు ఉండరని నా భావన. పోతి ఒకురు జీవిత్ములో ఎదయ ఒక ప్ రప్వటట చేసి ఉంటారు. చెప్వపలంటే జీవిత్ములో గొపప విజ్యవంత్తలు ఎవరంటే – త్మ త్పిపద్ముల నుండి ప్వఠములు నేరుచక్ొని వవరి ఒడింపులను మంచి త్రుణములుగవ మారుచకునావవరు.
మనలో అనేకమంది విజ్యక్వరుముల దాారవ కంటే ప్ రప్వటటల దాారవనే అనేక విషయాలు నేరుచకుంటాము. ఉదాహరణకు అబోహం లింకన్ త్న వవుప్వరములో ఓటమి ప్ ంది 17 సంవత్సరములు అపుపలు కడుత్త వచాచడు. ఒక మంచి అంద్మ ైన అమాీయని వివవహము చేసుక్ోవవలని త్మరవీనించుకునాాడు క్వని, వివవహము క్వకుండానే ఆ అమాీయ చనిప్రయంది. రవజ్క్రయాలలో లెజిసేాచర్ గవ, దేశ ఉప పెోసిడెంట్ గవ ప్రటట చేసి ఓడిప్రయాడు. అయన త్న ఓటమి దాారవనే అమ రిక్వ దేశ పెోసిడెంట్ గవ ఎనుాక్ొనబడి అంద్రిలో పిోయమ ైన పెోసిడెంట్ గవ పిలువబడినాడు. ఇది నా జీవిత్ములో ఎలా జ్రుగుత్తంది అనే పోశా రవవచుచ. దానిక్ి సరియెైన మారగం ఒకటే. మొద్ట మన జీవిత్ములో జ్రిగిన ప్ రప్వటాను అంగీకరించాలి. రెండవది దేవుడు త్న ఉదేదశము నేరవేరుచను అని నమాీలి. మూడవది మన జీవిత్ములో అభివృదిి ప్ ందాలనాది ఆయన ఉదేదశం.
అంద్ుక్ొరక్ే ఓడిప్రయన మన జీవితాలను వ లిగించుటకు దివి నుండి భ్ువిక్ి వచిచ మరణమున ంద్ు వరకు త్నుాతాను త్గిగంచుక్ొని ఓడిప్రయన మన జీవితాలను వ లిగించి విజ్యవంత్తలునుగవ చేసవడు. ఈ వవకుులు అంగీకరిసేు, సందేహం లేకుండ “ననుా బలపరచువవనియందే నేను సమసుము చేయగలను” (ఫిలిపిప 4:13) అని ద్ృడ విశ్వాసముతో చెపపగలము.
జీవిత్ములో ఓటమి కలిగి నిరుతాసహ సిుతిలో ఉనాావవ? ఇక ఎంద్ుకు ఈ జీవిత్ం అనే పోశా ఎద్ురవుత్తందా? నీ ఓటమి దాారవ నీ జీవిత్మును ఉతేుజ్పరచి నినుా ఉనాత్ సవుయక్ి చేరచగల యేసు చెంత్కు వచిచ, నీ చింత్ యావత్తు ఆయనకు అపపగించు. నీ జీవితానిా విజ్యవంత్ముగవ చేసి సంతోష ఆనంద్ములతో నినుా త్ృపిుపరుసవుడు. నముీచునాావవ? నముీనటాయతే నముీవవనిక్ి సమసుము సవధుమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *