siyonu sandesham july 2016

anil
November 7, 2016

siyonu sandesham july 2016

భారం భర ంచే దేవుడు
కరరతనల్ు 68:19 – … అనుదవనము ఆయన మా భారము భర్తంచుచునానడు…
పిుయ సంఘమా! ఈ ర్దజ్ఞ మనం సజీవుల్ ల్ెకకల్ో ఉనానమంటే అదవ మన బల్ం కాదు, మన శకకత కాదు కేవల్ం దేవుని ఉచిైత్మ ైన కృప. నెల్కు 70వేల్ రూపాయల్ు జీత్ం సంపాధవసూత కడుపు నొపిా భర్తంచల్ేక భవనం మీద నుండి దూకక చనిపోయాడు ఒక సాఫ్టి వేర్ ఇంజనీర్. త్లిల తిటటిందని బాధ భర్తంచల్ేక ఉర్తవేసుకరని చనిపోయందవ ఒక చినానర్త. 10వ త్రగతి ఫెయల్ెచన సంగతి ఇంటోల త్లిసతత తిడతార్ేమోనని భయపడి ఆత్మహత్య చేసుకునానడో విదాయర్తధ. 15 ల్క్షల్ అపుా కటిల్ేక కడుపున పుటటిన పిల్లల్ను, కటుికునన భారయను చంపి తాను చనిపోయాడు ఓ వాయపార్త. వర్ాాల్ు పడక, వేసిన విత్తనాల్ు మొల్కెత్తల్ేదని పురుగుల్ మందు తాగత చనిపోయాడు ఒక ర్ెైత్ర. ఇల్ా చ్పుాకుంటుపోతే ఎననన సంఘటనల్ు కనిపిసాతయ. వీరంతా వార్తకునన బాధ భర్తంచల్ేక మరణానిన కోరుకునానరు. వార్తకక ఆ బాధకంటే మరణమే తీపిగా కనిపించిందవ.
అనేకమందవ విశ్ాిసుల్ు నా బాధ నీకేం త్ల్ుసు. నా బాధ నీకరసతత త్ల్ుసుతందని, వార్త బాధల్ే పుపంచంల్ో అనినటటకనాన భారమ ైనవని అనుకుంటారు. కాని, బ చబిల్ చ్పుతందవ – మన జీవిత్ంల్ో ఎదుర్ెైయేయ బాధల్ు మనం భారం భర్తంచడంల్ేదని, అదవ మనల్ను రక్ించిన దేవుడే భర్తసుతనానడు. మన భారం దేవుడు భర్తంచకపోతే ఈ ర్దజ్ఞ మనం సజీవుల్ ల్ెకకల్ో ఉండేవారం కాదు.
మర్త ఎందుకు మనకు బాధ వేదనల్ు కల్ుగుత్రనానయ? 1 పతత్రరు 5:7 – ఆయన మిముమనుగూర్తై చింతించుచునానడు గనుక మీ చింత్ యావత్రత ఆయన మీద వేయుడి. నేటట కెైైసతవుల్ు త్మ చింత్ను దేవుని మీద మోపల్ేకపోత్రనానరు. ష్దుకూ, మేషాకూ, అబేద్నగద వార్త చింత్ యావత్రత దేవుని మీద వేసి, ర్ాజ్ఞతో- నెబుకద్నజరూ,యందును గుర్తంచి నీకు పుత్రయత్తర మియయవల్ేననన చింత్ మాకు ల్ేదని జవాబిచాైరు. దేవుడు మన భారం భర్తసాతడని విశ్ాిసం కలిగతయుంటే కెైైసతవుడు దేనికకని భయపడడు. భయం అవిశ్ాిసానికక కారణం.
ర్ేపటటల్ోగా సూకల్ ఫీజ్ఞ కటికపోతే సూకల్ ల్ోనికక ర్ానివిమని ననటీసు ఇసతత, ఆ పిల్లవాడు నా దగగర డబుుల్ు ల్ేవు ర్ేపు ఎల్ా కటాిల్ని పుకక ఇంటట వార్తతో చ్పుాకరని బాధపడుత్రంటే, త్న కనన త్ండిు చూసతత ఎల్ాగుంటుందవ? నినున కనన త్ండిుని నేనుండగా నీకెందుకు బాధ. కటేివాడిని నేనుండగా నాకు చ్పాకుండ పుకకవార్తతో ఎందుకు చ్పుాత్రనానవని త్ండిు కోపగతసాతడు. అనుదవనం నీ భారం భర్తసాతను, నీ చింత్ యావత్రత నా మీద వేయమని దేవుడు సెల్వియయగా, మన బాధ దేవునికక త్లియజేయకుండ, సహాయం కరరకు ఆ యంటటకక ఈ ఇంటటకక, కనిపించిన పుతి ఒకకర్తని సహాయం కోర్తతే చూసత దేవునికక ఎంత్ బాధ కల్ుగుత్రందో గొహ ంచాలి. మన కోసం సిల్ువను భర్తంచిన దేవుడు మన భారం మోయల్ేడా? మన కరరకు పాుణం పెటటిన దేవుడు మన బాధల్ో సహాయం చేయల్ేడా?
పిుయ సంఘమా! నీ బాధల్ో సహాయం కరరకు మనుష్రయల్ను ఆశొయంచకుండ దేవుని ఆశొయంచడం నేరుైకో. నీ చింత్ దేవుని మీద వేసి విశ్ాిసముతో ధ్చరయముగా ముందుకు సాగు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *