siyonu sandesham august 2016

November 7, 2016

siyonu sandesham august 2016

నిజ సరాతంతాయము ప్ ందిన విశ్రాసివర!
మన దేశమునకు ఆగ్స్ుి 15, 1947 స్వాతంత్యము అనుగ్రహ ంపబడినది. అనగవ మన దేశము బి్టటషర వవర అధికవరము నుండి విడుదల ప ందినది. ఆనాటట నుండి ఈనాటట వరకు స్ాంతంతర్లుగవ ఉంటు ఆ దినమును ప్తి స్ంవతసరము జ్ాఞపకము చేస్ుకుంటూ స్ంతోషించుచునానము. అలాగే ఇతర దేశస్ుులు కూడ వవర దేశ స్వాతంత్మును బటటి స్ంతోషిస్వురు. ఏ దేశ్వనిక్ చ ందిన వవరమ ైన ఈ స్వాతంత్యము చిరకవలం ఉండేది కవదు, ఒక దినము ఈ భూమిని విడువ వలసిన వవరమ ైయునానము.
“మా పితరులందర వల నే మేమును నీ స్నినధిని అతిధులమును పరదేశులమున ై యునానము, మా భూనివవస్కవలము నీడ యంత అసిథరము, సిథరముగవ ఉననవవడు ఒకడును లేడు” 1 దిన 29:15.
“నీవు మనుషరయలను మంటటక్ మారుిచునానవు – నరులారవ తిర గ రండని స లవిచుిచునానవు” కరరున 90:3.
దీనిని బటటి చూసేు స్వాతంత్యము ప ందామని స్ంతోషించుచునానము కవని, అది సిథరమ ైనది కవదని గ్ుర ుంచవలసిన వవరముగవ ఉనానము. అపర. యోహాను దేవుడాయనకు అనుగ్రహ ంచిన పరలోక ప్తయక్షత గ్ుర ంచి వవ్స్ూు “అంతట నేను కొరతు ఆకవశమును కొరతు భూమిని చూచితిని”ప్కటన 21:1. అనగవ ఈ భూమి గ్తించిపరయేదని త లియచేయబడినది. మటటి శరీరము మన ైనపరతరంది అయతే ఆతమదాని దయచేసిన దేవుని దగ్ొరకు వ ళ్ళుందని ప్స్ంగ పలికవడు. “అది తారగవ గ్తించును మేము ఎగ ర పరదుమని మోషే భకుుడు వవ్స్వడు” .
ఎవర ఆతమ వ ళ్ళుంది? ఎవర ైతే కరరస్ుు అనుగ్రహ ంచిన స్వాతంత్యము ప ందారో వవర ఆతమ దేవుని దగ్ొరకు వ ళ్ళుంది. అదేమనగవ – “యేస్ు ప్భువని నీ నోటటతో ఒపుాకొని దేవుడు మృతరలలో నుండి ఆయనను లేపేనని నీ హృదయమందు విశాసించిన యెడల నీవు రక్ింపబడుదువు” రోమా 10:9. దీనిని బటటి చూసేు నీవు నేను స్వాతంత్యము ప ందిన దేశములో జీవిస్ుుండవచుి కవని, కరరస్ుు అనుగ్రహ ంచిన స్వాతంత్ము నీవు ప ందకుండ ఉంటే విడచిప టి బడుతావు. విశాసించిన వవర కే అకకడ ప్వేశము. యేస్ుకరరస్ుు అనుగ్రహ ంచిన స్వాతంత్ము ప ందిన విశ్వాసివవ? “ప్యాస్పడి భారము మోయుచునన స్మస్ు జ్నులారవ…” ఆయన దగ్ొరకు వచిి నీ పవప భారమంత ఆయనకు అపాగ ంచి పవపపర హారము ప ంది, దేవునిచేత కటిబడిన నితయమ ైన నివవస్ములో ఉంటావని నిరీక్షణ్ కలిగ న విశ్వాసిగవ జీవిస్ుునానవవ?
ఆయా దేశములకు చ ందినవవరు ఆదేశ పౌరులుగవ (CITIZENS) ఉనానరు కవని, అనేకులు కరరస్ుు అనుగ్రహ ంచిన స్వాతంత్యము ప ందలేదు. వవరు నశించుట దానిని అనుగ్రహ ంచిన దేవునిక్ ఇషిము లేదు. అటటివవర కొరకే ఆయన నినున, ననున ఏరారచుకునానడు. 2016 స్వాతంత్ దినము ఒకకర క ైనా యేస్ుకరరస్ుు అనుగ్రహ ంచిన స్వాతంత్యము దానిలోనునన స్ంతోషము, అది నితయ స్వాతంత్యమునకు నడిపిస్ుుందని చ పాడానిక్ ఈ దినమే తీరవమనించుకో! ఆలాచేసేు, ఒక నశించు ఆతమ- పరమునకు వ ళ్ళుటకు స్హాయపడతావు.
ఈ ప్శన నినున, ననున పవపము నుండి విడిపించి స్ాతంతర్లుగవ చేసి, పరలోకవ ైభ వవరస్ులనుగవ చేసిన దేవుని కుమారుడ ైన యేస్ుకరరస్ుు అడుగ్ుచునానడు. అపర. పౌలు కొర ంథి స్ంఘమునకు 2000 స్ం||ల క్రతం ఉతురము వవ్స్ూు “స్ువవరును ప్కటటంపవలసిన భారము నా మీద మోపబడియుననది. అయోయ, నేను స్ువవరును ప్కటటంపకపరయన యెడల నాకు శరమ” 1కొర ంథి 9:16. ఈ దినము నీ తీరవమనము రక్ించిన ప్భువునకు త లియజ్ేసేు ఆశీరాదించబడుతావు.
“పవపిని పిలిచావు పవప భారము మోస్వవు
ననున పిలిచావు పవపిన ైన ననున రక్ించావు.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *