Siyonu Sandesham April 2016

anil
November 7, 2016

Siyonu Sandesham April 2016

ప్రప్ంచ వ్యాపయరమునకు పయలిభాగస్తులు అవస్రత ! NEED PARTNERS FOR INTERNATIONAL BUSINESS ఏద ైనా ఒక వస్తువు(Product) పరిచయం చేయాలంటే చాలా విస్ుృతంగా పరకటనలు చేస్ాురు. ద్రవయము ఖరుుపెడతారు. కారణం పరతి ఒకకరు ఆ వస్తువునకు ఆకరిషంచబడి దానిని కొనతగోలు చేయవలెనని పరయతిిస్ాురు. కొనిి వస్తువులు ఆయా దేశములకు మాతరమే పరిమితమ ై ఉంటాయి. కాని, ఈ దినము స్రవలోకము నిమితుము స్రవ మానవాళికి అతయవస్రమ ైన స్ంతోషం, స్మాధానం, తృపతు కలుగజేయు దానిని మీకు పరిచయము చేసత, దాని అవస్రత పరతి ఒకకరికి ఎంతో మేలు చేకూరుునత కాబటటి పాలిభాగస్తుల అవస్రత ఉనిద్ని త లియజేస్తునాినత. దాని పేరు ‘శుభవారు’, ‘రక్షణ వారు’ (GOOD NEWS). 2000 స్ం||ల కిితం వయవస్ాాపకుడు పరము నతండి భువికి వచ్చు పరిచయం చేస్ాడు. నదితీరాన, స్ముద్రతీరాన, స్మాజ మందిరములలో, కొండ పారంతములకు వెళిి పరిచయం చేస్ాడు. ఆ వారు ఇహ స్ంబంధమ ైనది కాద్త, పరస్ంబంధమ ైనది. అంద్తకే పరము నతండి ఆయనే దిగివచ్చు పరిచయం చేస్ాడు. నా వెంబడి రండని 12 మందిని పాలిభాగస్తులుగా ఉండుటకు పతలిచాడు (మారుక 1:17)(CALLED TO BE PARTNERS). ఒకకడు మోస్ం చేస్ాడు, ఇతరులు భూదిగంతముల వరకు వెళిి రక్షణ వారు పరిచయం చేస్ారు. ర ండవ గుంపు – పాలిభాగస్తులుగా ఉండుటకు పరరతసహ ంచాడు (ENCOURAGED TO BE PARTNERS). వారు పరభువునత సేవించతచత ఉపవాస్ము చేయుచతండగా పరిశుదాాతమ – నేనత బరిబానత స్ౌలునత (పౌలు) పతలిచ్చన పనికొరకు వారిని పరతేయకపరచతడని వారితో చ పెెనత(అపర.కా. 13:2). మూడవ గుంపు – పాలిభాగస్తులుగా ఉండుటకు ఏరెరచతకునాిడు (CHOSEN TO BE PARTNERS). చీకటటలో నతండి ఆశురయకరమ ైన వెలుగులోనికి మిముమనత పతలిచ్చన వాని గుణాతిశయములనత పరచతరము చేయు నిమితుము ఏరెరచబడిన వంశమునత, రాజులెైన యాజక స్మూహమునత, పరిశుద్ా జనమునత, దేవుని స్ొతుయిన పరజలునెైయునాిరు(1 పేతురు 2:9). ఏరెరచతకొని నీవు గుంపులో ఉనాివా? ఈ ఆతీమయ వాయపారములో నీవు నేనత పాలిభాగస్తులుగా ఉండుటకు మనలనత విలువపెటటి కొనాిడు. ఈ కారయము చేయువాని జీతము నా యొద్ా ఉనిద్ని చ పాెడు. ఆయన ఎవరికి అచ్చు ఉండే దేవుడు కాద్త. అపర. పౌలు – నేనత ఈ కారయములో పాలిభాగస్తునిగ ఉండకపరతే నాకు శిమ అంటునాిడు. ఉనాిమా? చేస్తునాిమా? కొనస్ాగుచతనాిమా? మీ ద్రఖాస్తు కొరకు విలువపెటటి కొని పరభువు ఎద్తరు చూస్తునాిడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *