Siyonu Sandesham Feb 2016


Notice: Undefined variable: d in /home/xgnpywbi/public_html/wp-content/themes/dunamis/inc/templates/content-mediacast.php on line 35
February 25, 2016

Siyonu Sandesham Feb 2016

ఇద్దరు చాలు “ మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూరిియ ైనను భూమి మీద్ ఏకీభవించిన య డల పరలోకమింద్ునన నా తిండ్రి వలన వారికి దొరుకునని మీతో చెపపుచునానను” మతతయ 18:19.ఇద్దరు చాలు అనగానే కుట ింబ నియింతిణ గురుతకు వసుతింది కద్ూ! గతింలో ‘ఇద్దరు లేక ముగుురు’ అనే నినాద్ిం ఈనాడు ‘ఇద్దరే ఇద్దరు’ గా మారిింది. అయతే భూమి మీద్నునన మానవాళికి ర ిండు వేల సింవతసరముల పూరవిం లోక రక్షకుడ్ెైన యేసు కీీసుత దేవపని కారయములు జరిగిించుటకు ఇద్దరు చాలు అనానడు. ఆ పిభువప ఈనాడు మానవాళికి ఈ ఆహ్వవనానిన, తరుణానిన కలుగజేసి ఈ ఇద్దరిలో నీవప నేను ఉింటే – ఆశీరవదిస్ాతనని వాగాానమిసుతనానడు. ‘ఇద్దరు’ అను మాట సహవాస్ానికి, సింబింధానికి, నిబింధనకు సూచన. ఎకకడ ఇద్దరు కూడుద్ురో అకకడ దెైవ స్ానిధయిం, దెైవ దీవెన. ఎకకడ ఇద్దరు దేవపనిచే పింపబడుతారో అకకడ దెైవకారయిం జరుగునని యేసుకీీసుత సెలవసుతనానడు. దేవపడు మన మధయ తన కారయములు జరిగిించుటకు ‘ఇద్దరు చాలు’. మొద్టిగా భూమి మీద్ మన మధయ దెైవ స్ానినధయము ఉిండ్ాలింటే కనీసిం ఇద్దరు కావాలి. ఈ ఇద్దరు యేసు నామమున కూడ్ాలి, ఒక సథలములో ఉిండ్ాలి. అపపుడు ఈ సహవాసములో దేవపడు ఉింటాడు. అింద్ుకే యేసుకీీసుత ‘ఇద్దరు ముగుురు’ నా నామమున ఎకకడ కూడ్రయుింద్ురో అకకడ నేను వారి మధయ ఉింద్ునని చెప్ాుడు – మతతయ 18:20. “మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూరిియ ైనను భూమి మీద్ ఏకీభవించిన య డల అది పరలోకమింద్ునన నీ తిండ్రివలన వారికి దొరుకునని” మతతయ 18:19 లో వాగాదనమిచాిడు. ఇద్దరు అనునది మానవ సమాజింలో అతి స్ామానయమ ైన సింఖ్య. కాని, భూమి మీద్ ఇద్దరు ఏకీభవసతత పరలోక దావరములు తెరువబడును. ఇది దేవపని మాట, సజీవమ ైన వాగాదనిం. యేసు పిభువప పరిచరయ నిమితతము ఇద్దరిద్దరినిగా పింపినట ు వాకయిం చెపపుచుననది – లూకా 10:1. దేవపని పరిచరయలో దేవపడు దీవించిన ఈ ఇద్దరిద్దరిని గమనిించిండ్ర. మోషత – య హోషువా, ఏలియా – ఎలీషా, పతతురు – యోహ్వను, ప్ౌలు – సీలా ఇింకా ఎింద్ర ింద్రో మన గృహ్వలు, సింఘాలు, సింసథలు, సమాజాలు, దేశము, మన జాతి దేవపని స్ారూపయములోనికి ఎదిగి దేవపని రాజయింగా వరిదలుుటకు ఈ ఇద్దరిద్దరి పరిచరయక ై ప్ాిరిాించిండ్ర ప్రితసహ ించిండ్ర ప్ాలగునిండ్ర. దేవపని కారయములు ప్ాిరింభించుటకు ‘ఇద్దరు చాలు’ ఆ ఇద్దరు నీవప నేనే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *