పవిత్ర హృదయము!
కీర్తనలు 17 : 6-8 నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఈ కీర్తన ద్వారా దావీదు యెహోవాకు మొర పెట్టుకుంటున్నాడు. 6 వ వచనంలో “దేవా, నీవు నాకు ఉత్తరమిచ్చెదవు” అని దావీదు అన్నాడు. ఇక్కడ దేవుని పై దావీదుకి ఉన్న విశ్వాసం మనకు తెలుస్తుంది. దేవుడు నాకు జవాబు […]