దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు
యాకోబు 4:6 …. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది. మనము పాపములో పుట్టాము అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము, మన విమోచన కొరకు సిలువపై మరణించారు. ఆయన పాపమును జయించెను. పాపము లేనివాడైనను మనల్ని ఎంతో ప్రేమించెను గనుక మనకు రక్షణ మార్గమును దయచేసెను. యేసు క్రీస్తు ప్రేమను, రక్షణను స్వీకరించిన తరువాత కూడా మనము పాపములో పడితే దానికి కారణము గర్వము […]