Blog

19
Jan

మర్మము!

ఎఫెసీయులకు 3:5 ఈ మర్మమిప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులగు అపోస్తులులకును, ప్రవక్తలకును బయలుపరచియున్నట్లుగా పూర్వ కాలమందు మనుష్యులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేమిటో ఆరవ వచనంలో ఇవ్వబడినది. అన్యజనులు సువార్త విని వారి పాపములకు పశ్చాత్తాప్పడి, యేసు క్రీస్తును ప్రభువు మరియు రక్షకునిగా […]

19
Jan

కనికరము (కరుణ)!

విలాపవాక్యములు 3:22,23 యెహోవా కృపగలవాడు. ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. మనము ఈ క్షణం ఇలా శ్వాస తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణం దేవుని వాత్సల్యత. ప్రతి దినము నూతనముగా […]

19
Jan

దేవుడు చూస్తున్నాడు!

కీర్తనలు 53:2 వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో అని దేవుడు ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడు ఆకాశమునుండి ఆయనను వెదకు వారి కోసం చూస్తున్నాడు. వివేకము కలిగియున్న వారి కోసం దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే వివేకము కలిగినా […]

19
Jan

పవిత్ర హృదయము!

కీర్తనలు 17 : 6-8 నేను నీకు మొఱ్ఱపెట్టుకొనియున్నాను దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చినవారిని వారిమీదికి లేచువారి చేతి లోనుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఈ కీర్తన ద్వారా […]

19
Jan

సేవకుని లక్షణం!

లూకా 16:13 ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకనిని త్రుణీకరించును. మీరు దేవునిని సిరిని ప్రేమించలేరని చెప్పెను. లూకా 16 వ అధ్యాయములో యేసు క్రీస్తు, తన శిష్యులతో […]

19
Jan

దేవుని వెదకు!

ఆదికాండం 6:8 అయితే నోవాహు యెహోవా దృష్టియందు కృప పొందినవాడాయెను.  నోవాహు నివసించిన కాలంలో భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను, భూలోకము బలాత్కారముతో నిండియుండెను. నరులు చెడుతనము తో నిండియుండెను. ప్రతి మానవుడి ఆలోచనలు, ఊహలు చెడ్డవిగానే ఉన్నవని దేవుడు చూచెను. ఆ కాలంలో నోవాహు […]

19
Jan

విత్తువాడు – విత్తనము

యేసు క్రీస్తు ఉపమానములు: విత్తువాడు – విత్తనము మత్తయి 13:3-9 3ఆయన వారిని చూచి చాల సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగాఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్లెను. 4వాడు విత్తుచుండగా కొన్ని విత్తన ములు త్రోవప్రక్కను పడెను; పక్షులు వచ్చివాటిని […]

19
Jan

మన రొట్టె దేవుని వాక్యము!

మత్తయి 4:4 మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. యేసు క్రీస్తు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. నలభై రోజుల ఉపవాసము తరువాత […]

19
Jan

మనుష్యుని అపవిత్రత

మార్కు 7:14-23 14అప్పుడాయన జనసమూహమును మరల తనయొద్దకు పిలిచిమీరందరు నా మాట విని గ్రహించుడి. 15వలుపలినుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలుగునది ఏదియు లేదు గాని,16లోపలినుండి బయలు వెళ్లునవే మనుష్యుని అపవిత్రునిగా చేయుననెను. 17ఆయన జనసమూహమును విడిచి యింటి లోనికి వచ్చినప్పుడు, ఆయన […]

19
Jan

మీ క్రిస్మస్ లో క్రీస్తు ఉన్నాడా?

డిసెంబరు నెల రాగానే క్రిస్మస్ పండుగ హడావుడి ప్రతి చోట మొదలవుతుంది. ఇంటికి నక్షత్రాలు వ్రేలాడుతాయి. ఇంట్లో క్రిస్మస్ చెట్లు వెలుస్తాయి. రాత్రి వేళల్లో వీధుల్లో యువతీ యువకుల క్రిస్మస్ పాటలు. బహుమతులు ఇచ్చే క్రిస్మస్ తాత కోసం వేచిచూసే పిల్లలు. […]

1 2 3