Blog

13
Feb

దేవుని చిత్తం తెలుసుకో…!

దేవుని చిత్తములేకుండా కుక్క కూడా పుట్టదు అని నా అభిప్రాయం.అలాంటిది మనిషి మీద దేవుని ప్రణాళిక దేవుని చిత్తం ఎలా ఉండాలి? ఇది నా ప్రశ్న. కొంతమంది మేము దేనికి ఉపయోగకరముగా లేము అని నిరుత్సాహపడుతుంటారు. కొంతమంది వారి జీవితములో ఎదురైన […]

08
Feb

ఆరాధన

పరిశుద్ద గ్రంధములో అనేక రకములైన ఆరాధనలు కనిపిస్తాయి. కాని, వాటిలో ఏది దేవునికి ఇష్టమైన ఆరాధన అనేది ప్రాముఖ్యం. 1.అనాలోచితంగా (అజ్ఞానముగా) ఆరాధించుట: అపో.కా. 17:22-31 పౌలు ఏథెన్సులో సంచరిస్తున్నప్పుడు జరిగిన సంఘటన. (23వ) నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను […]

19
Jan

దేవుని వాక్యము

దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17 లో దేవుని వాక్యము గురించి ఇలా వ్రాసి […]

19
Jan

దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు

యాకోబు 4:6 …. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్ర హించును అని లేఖనము చెప్పుచున్నది. మనము పాపములో పుట్టాము అని వాక్యము సెలవిస్తుంది. యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తము, మన విమోచన కొరకు సిలువపై మరణించారు. ఆయన […]

19
Jan

ప్రభువు ప్రార్థన

మత్తయి 6:9-13 కాబట్టి మీరీలాగు ప్రార్థనచేయుడి, పర లోకమందున్న మా తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడు గాక,  నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక,  మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము.  మా ఋణస్థులను […]

19
Jan

ఆత్మఫలము – ప్రేమ!

ప్రేమను గురించి బైబిలులో చాలా చోట్ల వివరించడం జరిగింది. దేవునికి ప్రజల మీద ఉన్న ప్రేమ, ప్రజలకు దేవునిపై ఉండవలసిన ప్రేమ, కుటుంబములో ఉండవలసిన ప్రేమ, ఒకరిపై మరొకరికి ఉండవలసిన ప్రేమ, ఇలా ప్రేమను గురించి చాల చోట్ల దేవుడు వివరించాడు. […]

19
Jan

ఆత్మఫలము – సాత్వికము!

యేసు ప్రభువు సాత్వికుడని మనందరికీ తెలుసు. ఆయన పాపులతోను, బలహీనులతోను ఎంతో సాత్వికముతో వ్యవహరించారు. సువార్తలలో చాలా సంఘటనలు దీనిని ధృవీకరిస్తున్నాయి. ఆయన సాత్వికుడును, దీనమనస్సు గలవాడును ( మత్తయి 11:28-30). జక్కయ్య, వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీ, మరియు ఇలాంటి చాలా మంది పాపులతో యేసు క్రీస్తు సాత్వికముగా వ్యవహరించారు. వ్యభిచారములో […]

19
Jan

షిమీ మరియు దావీదు!

2 సమూయేలు  16: 5-13 5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు  6జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా […]

19
Jan

సిలువకు శత్రువులు!

ఫిలిప్పీయులకు 3:18 అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు; వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి యిప్పుడును ఏడ్చుచు చెప్పు చున్నాను. క్రీస్తు సిలువకు శత్రువులను రెండు గుంపులుగా విభజిస్తే, ఒక గుంపు ప్రజలు యేసు క్రీస్తును నమ్మని అవిశ్వాసులు. […]

19
Jan

సిద్ధముగా ఉన్న దేవుడు!

కీర్తనలు 86:5 ప్రభువా, నీవు దయాళుడవు క్షమించుటకు సిద్ధమైన మనస్సుగలవాడవు నీకు మొఱ్ఱపెట్టువారందరియెడల కృపాతిశయము గల  వాడవు. ఈ వచనము లో దేవుని గురించి ఇలా వ్రాయబడినది. ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్న మనస్సుగలవాడు. ఆయన మనలను ఎంతో అధికముగా ప్రేమించుచున్నారు […]

1 2 3