దేవుని వాక్యము

దేవుని వాక్యము సజీవమైనది. అది నిత్యమూ నిలచియుండును. ఆకాశమును, భూమియు గతించును గానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అని యేసు క్రీస్తు మత్తయి 24:35 లో అన్నారు. 2 తిమోతి 3:16,17 లో దేవుని వాక్యము గురించి ఇలా వ్రాసి ఉంది. 2 తిమోతి 3:16,17 దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి యుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, 17ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది. దేవుని వాక్యము దైవావేశము […]